Rohit Sharma Urges Franchisees To Think of the Injured Indian Players Details Here.
మార్చి 31వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక శుక్రవారం నుంచి ప్రాక్టీస్ సెషన్‌లు కూడా ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌లో ఆడాల్సి ఉన్న పలు స్టార్ క్రికెటర్లు గాయాలతో టోర్నమెంట్‌కు దూరమయ్యారు.
#IPL2023
#TeamIndia
#RohithSharma
#RishabPant
#Cricket